Total Pageviews

Saturday, June 11, 2011

సాయి బాబా ఆలయం ప్రారంభోస్తావం



ఈ రోజు  మా ఊరులో   సాయి  బాబా  ఆలయం  ప్రారంభోస్తావం  .......        ఈ కార్యక్రమానికి    చాలా మంది అతిథులు  హాజరు  అయ్యారు .........

Wednesday, June 8, 2011

వాన

ఆకాశంలోనుండి చినుకులు చిటపటమంటూ నేలపై రాలటం ఒక అద్బుతం. ఎండవేడికి కొలిమిలా కాగికాగివున్న నేలపై ఆ చినుకులు రాలి.. అప్పుడు వచ్చే మట్టివాసన ఇంకా మహాద్బుతం. ఒక్కసారిగా వర్షాన్ని చూసి బయటకొచ్చి ఆ  చినుకుల్లో తడ వాలి  అనిపించింది  కాని  ...........